Friday, December 3, 2010

Dr.K.BALA JAGANNADHA RAO NAANEE

డా. కొణతాల బాలజగన్నాధరావు గారు వివిధ సాహితీ,సేవారంగ సంస్థల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సభ్యులు. వీరు  ఇండియన్ హైకూ క్లబ్ సలహా సంఘ సభ్యులు కూడా. సెప్టెంబర్ 19 న ఇండియన్ హైకూ క్లబ్  నిర్వహించిన  రాష్ట్ర స్థాయి నానీల సదస్సులో ఆత్మీయ అతిథిగా పాల్గొనడమే గాకుండా ఆశువుగా ఒక చక్కని నానీని సభలో చెప్పి ఎంతోమంది   ప్రశంసల్ని పొందారు. ఆ నానీకి దృశ్యమే ఈ క్రింది ఫోటో నానీ.

No comments:

Post a Comment